వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా | Roja ties Rakhi to YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా

Aug 10 2014 1:18 PM | Updated on Oct 29 2018 8:08 PM

వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా - Sakshi

వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా

లోటస్‌పాండ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నగరి ఎమ్మెల్యే రోజా రాఖీ కట్టారు.

హైదరాబాద్: లోటస్‌పాండ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నగరి ఎమ్మెల్యే రోజా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రోజాకు స్వీటు తినిపించి ఆశీస్సులు అందజేశారు జగన్.

మహిళలు, పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జగనన్నకు రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన అందరికీ వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement