25 క్వింటాళ్ల బియ్యం పట్టివేత | Ration rice seized in guntur district | Sakshi
Sakshi News home page

25 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

Jul 1 2015 10:54 AM | Updated on Aug 21 2018 4:18 PM

గుంటూరు జిల్లా నగరం మండలం దూలిపుడి వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

గుంటూరు: గుంటూరు జిల్లా నగరం మండలం దూలిపుడి వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 25  క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యాన్ని, ఆటోను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి... సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement