బాబు అది అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యం : వర్మ | Ram Gopal Varma Gratitude To YS Jagan For Supporting His Legal Battle | Sakshi
Sakshi News home page

బాబు అది అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది : వర్మ

Apr 29 2019 11:02 AM | Updated on Apr 29 2019 11:10 AM

Ram Gopal Varma Gratitude To YS Jagan For Supporting His Legal Battle - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తన న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకి వర్మ చేసిన తప్పేంటని వైఎస్‌ జగన్‌ చేసిన ట్విట్‌కు వర్మ స్పందించారు. ‘జగన్‌ గారు.. చంద్రబాబుకు ఇంత వయసు వచ్చిన నిజాన్ని ఎవరూ దాచలేరన్న విషయాన్ని అర్థం చేసుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని వర్మ ట్విట్‌ చేశారు.

చదవండి : ఇంతకీ వర్మ చేసిన తప్పేంటి : వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement