నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం | Rain Forecast in coastal Andhra | Sakshi
Sakshi News home page

నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం

Oct 20 2013 5:59 PM | Updated on Sep 1 2017 11:49 PM

నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

విశాఖపట్నం: నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. దక్షిణ కోస్తాలో రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement