తాడిపత్రి మండలంలో నెలకొన్న ఉద్రిక్తత | To Provide Jobs Tension Rises In Tadipatri Mandal | Sakshi
Sakshi News home page

తాడిపత్రి మండలంలో నెలకొన్న ఉద్రిక్తత

Jul 2 2019 4:35 PM | Updated on Jul 2 2019 5:19 PM

సాక్షి, అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం ఊరుచింతలలో పెన్నా సిమెంట్స్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నకారణంతో మనస్తాపం చెందిన పెద్దిరాజు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా  గ్రామస్తులు అడ్డుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement