ఆర్టీపీపీలో విద్యుత్‌కు అంతరాయం | Problem in RTPP Power production | Sakshi
Sakshi News home page

ఆర్టీపీపీలో విద్యుత్‌కు అంతరాయం

Apr 11 2016 11:26 AM | Updated on Sep 18 2018 8:37 PM

ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది.

వైఎస్సార్ జిల్లా: ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. ఆర్టీపీపీలోని మూడవ యూనిట్‌లో ఆయిల్ లీకేజీ కారణంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 215 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీని వల్ల రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement