13న తిరుమలకు రాష్ట్రపతి రాక | President Ramnath Kovind Will Visit Tirumala On 13th July | Sakshi
Sakshi News home page

13న తిరుమలకు రాష్ట్రపతి రాక

Jul 11 2019 8:21 PM | Updated on Jul 11 2019 8:33 PM

President Ramnath Kovind Will Visit Tirumala On 13th July - Sakshi

సాక్షి, తిరుమల : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల పర్యటన ఖరారైంది. శ్రీవారి దర్శనార్థం రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 13న తిరుమలకు రానున్నారు. ఆ రోజు తిరుమలలో బస చేసి.. 14న ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement