డిసెంబర్‌లో ఏయూకు రాష్ట్రపతి కోవింద్‌! | President Kovind to AU in december | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో ఏయూకు రాష్ట్రపతి కోవింద్‌!

Oct 10 2017 2:09 AM | Updated on Oct 10 2017 2:09 AM

President Kovind to AU in december

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రానున్నారు. డిసెంబర్‌ 7న విశాఖలోని తూర్పు నావికాదళ స్వర్ణోత్సవాలకు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అదే రోజు రాష్ట్రపతి ఏయూను సందర్శించనున్నారు. గతంలో ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని ఏయూకు రావాలని ఆహ్వానించారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement