అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. సాక్షి విలేకరి శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు.
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. సాక్షి విలేకరి శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ బెదిరించారు. ఎస్ఐ రామయ్య, పోలీసులు శ్రీనివాస్పై దాడి చేసి గాయపర్చారు.