ఉప్పల్లో మసాజ్ సెంటర్పై దాడి: ఐదుగురు అరెస్ట్ | police raids at Massage Centre uppal, five people arrested | Sakshi
Sakshi News home page

ఉప్పల్లో మసాజ్ సెంటర్పై దాడి: ఐదుగురు అరెస్ట్

Oct 16 2013 9:48 AM | Updated on Apr 4 2019 5:25 PM

ఉప్పల్లోని ఓ మసాజ్ సెంటర్పై బుధవారం ఉదయం పోలీసులు దాడి చేశారు.

ఉప్పల్లోని ఓ మసాజ్ సెంటర్పై బుధవారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు  అరెస్ట్ చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించారని పోలీసులు వెల్లడించారు. దాంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement