మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే... | police filed cases on drunk and drive | Sakshi
Sakshi News home page

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే...

Feb 9 2015 5:09 PM | Updated on Sep 29 2018 5:26 PM

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారే లక్ష్యంగా పోలీసులు సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారే లక్ష్యంగా పోలీసులు సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 36 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హజరుపరిచారు. కాగా, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎక్కువమంది యువకులే ఉన్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement