పోలీసుల అదుపులో ఘరానా దొంగ | police caught a big thief | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఘరానా దొంగ

Feb 8 2015 5:02 PM | Updated on Aug 25 2018 6:52 PM

హైటెక్ కారులో వచ్చి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఒక ఘరానా దొంగను విజయవాడ సోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడ: హైటెక్ కారులో వచ్చి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఒక ఘరానా దొంగను విజయవాడ సోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారంలో నష్టం రావడం వల్లే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు నడింపల్లి వినాయక్ కుమార్ తెలిపాడు. వినాయక్ నుంచి రెండు కార్లు, 20 లక్షల రూపాయల నగదు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement