జలపాతంలో వ్యక్తి గల్లంతు | person missed in gaaligummi water falls | Sakshi
Sakshi News home page

జలపాతంలో వ్యక్తి గల్లంతు

Apr 2 2015 6:23 PM | Updated on Sep 2 2017 11:45 PM

విశాఖపట్నం జిల్లా కొవ్వూరు సమీపంలోని గాలిగుమ్మి జలపాతంలో ప్రమాదవ శాత్తు ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కొవ్వూరు సమీపంలోని గాలిగుమ్మి జలపాతంలో ప్రమాదవ శాత్తు ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జయభేరి మారుతీ కంపెనీలో పని చేస్తున్న నవీన్(28) తోటి ఉద్యోగులతో కలసి జలపాతం దగ్గర సరదాగా గడిపేందుకు వచ్చారు.

అయితే ప్రమాదవ శాత్తు నవీన్ కాలుజారి నీటి ప్రవాహంలో పడ్డాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ నవీన్ ఆచూకీ లభించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement