ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు | people Angre at MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు

Sep 22 2015 8:40 AM | Updated on Sep 3 2017 9:47 AM

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో మంగళవారం వార్డుల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఒకటవ వార్డు సందర్శనకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, చైర్‌పర్సన్ శ్రీదేవిని స్థానికులు అడ్డుకున్నారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో మంగళవారం వార్డుల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఒకటవ వార్డు సందర్శనకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, చైర్‌పర్సన్ శ్రీదేవిని స్థానికులు అడ్డుకున్నారు. నెలరోజులుగా కుళాయిల ద్వారా బురదనీరు సరఫరా చేస్తుండడంపై మండిపడ్డారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంపై ప్రశ్నించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన స్థానిక టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement