ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలో వదిలేశారు.. | Parents left the Girl Child at the Hospital | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలో వదిలేశారు..

Oct 18 2015 7:02 PM | Updated on Sep 3 2017 11:10 AM

అప్పుడే పుట్టిన ఆడపిల్లను ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన అనంతపురంలో జరిగింది

అప్పుడే పుట్టిన ఆడపిల్లను ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన అనంతపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం పురుడు పోసుకున్న ఓ తల్లి.. అక్కడే విధులు నిర్వహిస్తున్న వాచ్ మెన్ చేతిలో బిడ్డను పెట్టి.. ఇప్పుడే వస్తామని అక్కడి నుంచి జారుకుంది.
 

తల్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. ఆస్పత్రిలో కలకలం రేగింది. కాగా పసికూన తల్లిదండ్రులెవరో తెలియ రాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement