లండన్ చేరిన పల్లె : ఐర్లండ్ నేతలతో చర్చలు | palle raghunathareddy went to london | Sakshi
Sakshi News home page

లండన్ చేరిన పల్లె : ఐర్లండ్ నేతలతో చర్చలు

Nov 5 2014 1:42 AM | Updated on Jun 2 2018 2:56 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం అర్ధరాత్రి లండన్ చేరుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం అర్ధరాత్రి లండన్ చేరుకున్నారు. అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన అక్కడకు వెళ్లారు. భారత, ఇంగ్లండ్  దౌత్య కార్యాలయ అధికారులు, పలువురు ఆంధ్రులు స్వాగతం పలికారు. ఉత్తర ఐర్లండ్ పార్లమెంట్ స్పీకర్‌తో చర్చలు జరిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement