ఏపీ ప్రజల కష్టాలకు కాంగ్రెస్సే కారణం: పల్లె | palle raghunatha reddy slams congress over ap special status | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రజల కష్టాలకు కాంగ్రెస్సే కారణం: పల్లె

Apr 27 2015 1:22 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఏపీ ప్రజల కష్టాలకు కాంగ్రెస్సే కారణం: పల్లె - Sakshi

ఏపీ ప్రజల కష్టాలకు కాంగ్రెస్సే కారణం: పల్లె

ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదాకు ఎందుకు చట్టభద్రత కల్పించలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాయశక్తులా కృషి చేస్తారన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement