ఉపాధి దొరకలేదని పెయింటర్ ఆత్మహత్య | painter suicide for not getting of work | Sakshi
Sakshi News home page

ఉపాధి దొరకలేదని పెయింటర్ ఆత్మహత్య

Sep 13 2015 7:40 PM | Updated on Nov 6 2018 7:56 PM

అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉప్పరవీధిలో ఓ పెయింటర్ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతపురం(గుత్తి): అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉప్పరవీధిలో ఓ పెయింటర్ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెయింటింగ్ పనులు లేకపోవటం, ఉపాధి దొరక్కపోవటంతో కలత చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement