చిత్తూరు నగరంలోని లక్షీ నగర్ కాలనీకి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ వచ్చినట్లు శనివారం డాక్టర్లు నిర్ధారించారు.
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని లక్షీ నగర్ కాలనీకి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ వచ్చినట్లు శనివారం డాక్టర్లు నిర్ధారించారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు ఆస్పత్రికి తరలించారు.