బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి | one died in bike accident incident in chittor district | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి

Sep 18 2015 7:17 PM | Updated on Sep 3 2017 9:35 AM

చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఎస్ బండపల్లి వద్ద బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు.

చిత్తూరు(వి. కోట): చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఎస్ బండపల్లి వద్ద బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. మృతి చెందిన యువకుడు కుదువగడ్డ గ్రామానికి చెందిన ప్రభు(20)గా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపటంతో అదుపుతప్పి పడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement