26న రూ.1,500 కోట్ల అప్పు | On 26 Rs 1,500 crore debt | Sakshi
Sakshi News home page

26న రూ.1,500 కోట్ల అప్పు

May 21 2015 3:57 AM | Updated on Sep 3 2017 2:23 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యురిటీల విక్రయం ద్వారా ఈ నెల 26వ తేదీన రూ.1,500 కోట్ల రుణాన్ని సేకరించనుంది.

హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యురిటీల విక్రయం ద్వారా ఈ నెల 26వ తేదీన రూ.1,500 కోట్ల రుణాన్ని సేకరించనుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,650 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement