నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం | Nursing student commits suicide | Sakshi
Sakshi News home page

నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం

Sep 26 2015 5:17 PM | Updated on Nov 6 2018 7:56 PM

అనంతపురంలోని ఓ నర్సింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పరమేశ్వరి(20) అనే విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకుంది.

అనంతపురం అర్బన్ : అనంతపురంలోని ఓ నర్సింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పరమేశ్వరి(20) అనే విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement