'23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్' | NTR Model schools established in 23 districts, says Lokesh | Sakshi
Sakshi News home page

'23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్'

Jan 18 2015 1:48 PM | Updated on Aug 29 2018 3:37 PM

'23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్' - Sakshi

'23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్'

దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ ఆశయసాధన కోసం కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ తెలిపారు.

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ ఆశయసాధన కోసం కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆ మహానటుడు వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం లోక్ష్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ ఆశయాలు ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్కే దక్కుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement