భూసేకరణకు తుది నోటిఫికేషన్‌ విడుదల | notification released for land aquisition | Sakshi
Sakshi News home page

Dec 15 2017 10:20 AM | Updated on May 25 2018 7:10 PM

అమరావతి: రాజధానిలో భూసేకరణకు తుది నోటిఫికేషన్‌ విడుదల అయింది. తాడేపల్లి మండలం పెనుమాకకు సంబంధించి 187ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే తుళ్లూరు మండలం కొండమరాజుపాలెంలో 32 ఎకాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. మొత్తం 210 కుటుంబాలు ప్రభావితం అవుతాయని ఆ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement