పెళ్లైన రెండు నెలలకే.. | new couple suicide in kadapa town | Sakshi
Sakshi News home page

పెళ్లైన రెండు నెలలకే..

Feb 21 2015 6:20 PM | Updated on Nov 6 2018 7:56 PM

కడప పట్టణంలోని మట్టిపెద్ద పులివీధిలో ఇద్దరు భార్యాభర్తలు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు.

కడప అర్బన్: కడప పట్టణంలోని మట్టిపెద్ద పులివీధిలో ఇద్దరు భార్యాభర్తలు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పఠాన్ ఖాజా నవాజ్ ఖాన్(30), ఫర్హానా(25)లకు రెండు నెలలు క్రితమే వివాహం జరిగింది. మనస్పర్ధలతో నవాజ్, ఫర్హానాకు ఉరివేసి తనుకూడా ఉరి వేసుకున్నట్లు తెలిసింది. దంపతులు శనివారం ఇంట్లో ఒకే చీరకు ఉరి వేసుకుని కనపడ్డారు. సీఐ సదాశివయ్య, ఎస్‌ఐ రోషన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement