ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని | nannapaneni rajakumari naminated to AP Women's Commission chairperson | Sakshi
Sakshi News home page

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని

Jan 27 2016 10:18 PM | Updated on Aug 18 2018 4:18 PM

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని - Sakshi

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిని ప్రభుత్వం నియమించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిని ప్రభుత్వం నియమించింది. ఐదేళ్లపాటూ ఆమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ రోజు వారీ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా 19 మంది సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement