మహిళా ఎంపీటీసీపై అత్యాచారయత్నం | MPTC molestated in visakhapatnam district | Sakshi
Sakshi News home page

మహిళా ఎంపీటీసీపై అత్యాచారయత్నం

Jul 9 2014 3:44 PM | Updated on Jul 23 2018 8:49 PM

విశాఖపట్నం జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిపై ఓ యువకుడు దాడి చేశాడు

విశాఖఫట్నం: మృగాళ్ల ఆగడాళ్లు రోజురోజుకు హెచ్చుమీరుతున్నాయి. సామాన్య మహిళల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు రక్షణ లేకుండా పోతోంది.

విశాఖపట్నం జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిపై ఓ యువకుడు దాడి చేశాడు. జి.మాడుగుల మండలం కంబిడిసింగి ఎంపీటీసీపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఉరలమెట్టకు చెందిన నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement