తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు.
తిరుపతి: తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. సబ్ జైల్లో ఉన్న నిందితుడిని పరామర్శించడానికి వచ్చిన తమిళులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదన్నా వారు పట్టించుకోలేదు.
మహిళలతో కూడా పోలీసులు చాలా అమర్యాదగా ప్రవర్తించారు. సబ్ జైల్ వద్దే బాధిత మహిళలు పడిగాపులుకాస్తున్నారు.