అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి శ్రీధర్: ఎంపి వివేక్ | Minister Sridhar Prevents the development: MP Vivek | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి శ్రీధర్: ఎంపి వివేక్

Sep 16 2013 3:01 PM | Updated on Sep 1 2017 10:46 PM

మంత్రి శ్రీధర్‌ బాబుపై ఎంపీ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు

కరీంనగర్: మంత్రి శ్రీధర్‌ బాబుపై ఎంపీ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రామగుండం కార్పోరేషన్‌ను అవినీతి మయం చేశారన్నారు. దానిని అక్రమాలకు అడ్డాగా  మార్చారని  వివేక్ మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement