ప్రొద్దుటూరులో మావోయిస్టు కీలక నేత అరెస్ట్ | Maoist leader Tech ramakrishna arrested in proddatur | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో మావోయిస్టు కీలక నేత అరెస్ట్

May 31 2015 11:03 AM | Updated on Sep 3 2017 3:01 AM

మావోయిస్టు పార్టీ సీనియర్ నేత, టెక్ రామకృష్ణను అరెస్ట్ చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఆదివారం కడపలో వెల్లడించారు.

కడప : మావోయిస్టు పార్టీ సీనియర్ నేత, టెక్ రామకృష్ణను అరెస్ట్ చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఆదివారం కడపలో వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మావోయిస్టు టెక్నికల్ విభాగంగా రామకృష్ణ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు... యువతను పార్టీ వైపు తిప్పేందుకు రామకృష్ణ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని ఎస్పీ వివరించారు. 1997 నుంచి రామకృష్ణ అజ్ఞాతంలో ఉన్నాడని ఎస్పీ  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement