పాముకాటుతో యువకుడు మృతి | man dies of snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో యువకుడు మృతి

Jan 9 2016 4:11 PM | Updated on Oct 9 2018 5:39 PM

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామానికి చెందిన నాగభూషణం(20) అనే యువకుడు శనివారం మధ్యాహ్నం పాముకాటుకు గురై మృతిచెందాడు.

అవనిగడ్డ (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామానికి చెందిన నాగభూషణం(20) అనే యువకుడు శనివారం మధ్యాహ్నం పాముకాటుకు గురై మృతిచెందాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన నాగ భూషణంను పాము కాటేసింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలో అతను మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement