జాతరలో పోలీసులు ప్రతాపం: వ్యక్తి మృతి | Man dies in kopperla jatara in vizianagaram | Sakshi
Sakshi News home page

జాతరలో పోలీసులు ప్రతాపం: వ్యక్తి మృతి

Feb 13 2015 9:02 AM | Updated on Sep 2 2017 9:16 PM

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొప్పెర జాతరలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది.

విజయనగరం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొప్పెర జాతరలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. జాతరకు వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు చితకబాదారు. దీంతో అతడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మృతుడి బంధువులు పోలీసు స్టేషన్కు చేరుకుని మృతదేహంలో ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement