సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మేజర్‌ జనరల్‌ | Major General Srinivas Rao Meets AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మేజర్‌ జనరల్‌

Jul 18 2019 6:51 PM | Updated on Jul 18 2019 7:07 PM

Major General Srinivas Rao Meets AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : భారత ఉప ప్రాంతీయ సైనికాధికారి మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాలకు ఉప ప్రాంతీయ కమాండింగ్‌ జనరల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇలా ఉప ప్రాంతీయ సైనికాధికారి నూతనంగా పదవి స్వీకరించిన ముఖ్యమంత్రులను మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఒక ఆనవాయితీ. 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement