నేటి ముఖ్యాంశాలు | Major Events On May 6th 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

May 6 2020 6:33 AM | Updated on May 6 2020 6:38 AM

Major Events On May 6th 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ :
నేడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లింపులు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఆర్థిక సహాయం
సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వ భరోసా
దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ వీడని ప్రభుత్వ సంకల్పం
లక్షకుపైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సహాయం
గతేడాది నవంబర్‌లో మత్స్యకార దినోత్సవం నాడు ఆర్థిక సహాయం
ఆ మాటలు నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

తెలంగాణ :
తెలంగాణలో మే 29దాకా లాక్‌డౌన్‌
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య : 1096
కరోనా మరణాల సంఖ్య : 29

జాతీయం :
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య : 46,711
కరోనా నుంచి కోలుకున్న వారు : 13,161
కరోనా మరణాల సంఖ్య : 1583

ప్రపంచవ్యాప్తంగా 37.23 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.57 లక్షల మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 12.39 లక్షల మంది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement