నేటి ముఖ్యాంశాలు.. | Major Events On April 29th | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Apr 29 2020 6:28 AM | Updated on Apr 29 2020 6:36 AM

Major Events On April 29th - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ :
ఏపీలో నేటి నుంచి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా బియ్యంకార్డు ఉన్న1,47,24,017 కుటుంబాలకు లబ్ది
కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు చేయూత

గుజరాత్‌ నుంచి బయల్దేరిన ఏపీ మత్స్యకారులు
మొత్తం 60 బస్సుల్లో ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు
రేపు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోనున్న మత్స్యకారులు
గుజరాత్‌లో చిక్కుకున్న 5వేల మంది ఏపీ మత్స్యకారులు
విడతల వారీగా ఏపీకి తీసుకొస్తున్న అధికారులు
 
జాతీయం :
దేశవ్యాప్తంగా మొత్తం 29,435 కరోనా పాజిటివ్‌ కేసులు
ఇప్పటివరకు 6,868 మంది డిశ్చార్జ్, 934 మంది మృతి
ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు

ఏపీలో మొత్తం 1,259 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు 258 మంది డిశ్చార్జ్, 31 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 970 యాక్టివ్ కేసులు 

తెలంగాణలో మొత్తం 1,009 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు 374 మంది డిశ్చార్జ్‌, 25 మంది మృతి
తెలంగాణలో ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement