విశాఖజిల్లాలో పురాతన విగ్రహం లభ్యం | lord venkateswara statue got in vizag district | Sakshi
Sakshi News home page

విశాఖజిల్లాలో పురాతన విగ్రహం లభ్యం

Nov 13 2015 7:32 PM | Updated on Sep 3 2017 12:26 PM

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ఓ పురాతన విగ్రహాం బయటపడింది.

యలమంచిలి: విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ఓ పురాతన విగ్రహం బయటపడింది. యలమంచిలి మండలం రామచంద్రమ్మ కొండపై తవ్వకాలు జరుపుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. ఈ విగ్రహం14వ శతాబ్దానికి చెందిందని స్థానికులు భావిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహన్ని చూడటానికి గ్రామస్థుల భారీగా తరలివస్తున్నారు. దీంతో గ్రామస్థులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement