లెవల్ క్రాసింగ్‌ల వద్ద భయం.. భయం | level crossing so fear | Sakshi
Sakshi News home page

లెవల్ క్రాసింగ్‌ల వద్ద భయం.. భయం

Feb 26 2014 4:10 AM | Updated on Sep 2 2017 4:05 AM

లెవల్ క్రాసింగ్‌ల వద్ద భయం.. భయం

లెవల్ క్రాసింగ్‌ల వద్ద భయం.. భయం

గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగులు ప్రమాదభరితంగా మారాయి. వీటి వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రజలు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు.

 గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగులు ప్రమాదభరితంగా మారాయి. వీటి వద్ద  రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రజలు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు.

మామిడికోళ్ల - కౌతవరం, గాదేపూడి, గుడ్లవల్లేరు బీరయ్య చెరువు డొంక రోడ్డు, నాగవరం, వడ్లమన్నాడు గ్రామాల్లో ఈ రైల్వేక్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఢీకొని పశువులు చనిపోతున్నాయి. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.    - , గుడ్లవల్లేరు
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement