వేటగాళ్ల విద్యుత్ తీగలకు చిరుత బలి | leopard die on hunter electrical cables | Sakshi
Sakshi News home page

వేటగాళ్ల విద్యుత్ తీగలకు చిరుత బలి

Feb 9 2016 4:27 AM | Updated on Sep 5 2018 3:37 PM

వేటగాళ్ల విద్యుత్ తీగలకు చిరుత బలి - Sakshi

వేటగాళ్ల విద్యుత్ తీగలకు చిరుత బలి

తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం యార్లగడ్డ గ్రామ శివారులోని గురమంద అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యు త్ తీగలకు ఓ చిరుతపులి బలైంది.

వై.రామవరం: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం యార్లగడ్డ గ్రామ శివారులోని గురమంద అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యు త్ తీగలకు ఓ చిరుతపులి బలైంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చిం ది. వేటగాళ్లు చిరుత కాలి గోళ్ల కోసం పంజాల వరకూ నరికి పట్టుకుపోరుు, కళేబరాన్ని అక్కడే వదిలిపెట్టారు. చనిపోరుున చిరుత వయసు పదేళ్లు ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement