మద్దికెరలో కౌలు రైతుల ధర్నా | lease Farmers protest in maddikera | Sakshi
Sakshi News home page

మద్దికెరలో కౌలు రైతుల ధర్నా

Apr 18 2016 11:40 AM | Updated on Sep 3 2017 10:11 PM

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మద్దికెర తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం రైతులు ధర్నా చేశారు.

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మద్దికెర తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం రైతులు ధర్నా చేశారు. ఈ ఆందోళనకు రైతు సంఘం, సీపీఐ నేతలు నాయకత్వం వహించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement