తిరుమల ఘాట్ రోడ్డులో కూలిన కొండచరియలు | Landslides hit traffic on Tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో కూలిన కొండచరియలు

Oct 10 2015 3:46 PM | Updated on Sep 3 2017 10:44 AM

శనివారం మధ్యాహ్నం తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో 8వ కిలోమీటరు వద్ద పెద్ద కొండ చరియలు కూలిపోయాయి.

తిరుమల (చిత్తూరు జిల్లా) : శనివారం మధ్యాహ్నం తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో 8వ కిలోమీటరు వద్ద పెద్ద కొండ చరియలు కూలిపోయాయి. రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాలు ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుటిన రెండవ ఘాట్ రోడ్డుకు వెళ్లి రోడ్డుపై అడ్డంగా ఉన్న రాళ్లు, మట్టిని తొలగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement