కర్నూలు జిల్లా శాసనసభ, పార్లమెంట్‌ నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు వీరే...  

Kurnool District Assembly and Parliament constituencies Returning Officers ... - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలో మొత్తం 28,90, 884 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,43,9183,  మహిళా ఓటర్లు ఉండగా14,51, 258 ఇతరులు 443 మంది ఓటర్లుగా ఉన్నారు. వీటికి అదనంగా సర్వీసు ఓటర్లు 3450 మంది ఉన్నారు.  
పోలింగ్‌ కేంద్రాలు    : 3,780 
తీవ్ర సమస్యాత్మక గ్రామాలు     :28 
ఇతర సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు: 740     
గ్రామీణ పోలింగ్‌ కేంద్రాలు    :  2,735 
అర్బన్‌ పోలింగ్‌ కేంద్రాలు:    1,045 
పోలింగ్‌ కేంద్రాల లొకేషన్‌లు:    1,983 
అర్బన్‌ పోలింగ్‌ కేంద్రాల లొకేషన్‌: 424  
 గ్రామీణ పోలింగ్‌ కేంద్రాల లొకేషన్‌లు:1,559     
మొత్తం చెక్‌పోస్టులు: 42 
ఇంటర్‌ స్టేట్‌ చెక్‌పోస్టులు:11 
ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చెక్‌పోస్టులు:    4 
జిల్లాలోని చెక్‌పోస్టులు    : 27 
 

గమనిక : ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటరు నమోదుకు 2,51,913 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 2,30,398 దరఖాస్తులపై విచారణ జరిపారు. ఈ నెల 15వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణన లోకి తీసుకొని తుది ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top