రేపు నాగార్జున వర్సిటీని సందర్శించనున్న కోడెల | kodela to visit nagarjuna university | Sakshi
Sakshi News home page

రేపు నాగార్జున వర్సిటీని సందర్శించనున్న కోడెల

Nov 16 2014 3:50 PM | Updated on Sep 2 2017 4:35 PM

ఆంధ్రప్రదేవ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం గుంటూరు నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం గుంటూరు నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు. దీంతో ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తారా అనే చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లాలో ఏపీ రాజధానిని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement