ఈ నెల 28, 29 తేదీల్లో ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కాడ్నీ సమస్యలపై కేంద్ర బృందం అధ్యయనం చేయనుందని, బృందంతో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో తాను వెళ్లనున్నట్లు తెలిపారు.
'కిడ్నీ, ప్లోరోసిస్ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి'
Mar 24 2017 9:06 PM | Updated on May 28 2018 1:52 PM
ఢిల్లీ: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కాడ్నీ సమస్యలపై కేంద్ర బృందం అధ్యయనం చేయనుందని, బృందంతో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో తాను వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ రెండు జిల్లాలో కిడ్నీ, ప్లోరోసిస్ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement