భీమవరంలో కిడ్నాపర్లు అరెస్ట్ | kidnappers arrested in bhimavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో కిడ్నాపర్లు అరెస్ట్

May 31 2016 11:20 AM | Updated on Aug 20 2018 4:44 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టర్ను కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టర్ను కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారుతోపాటు రూ. 4.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement