ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల | kcr try to stops investstments in ap says minister raavela | Sakshi
Sakshi News home page

ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల

Jul 30 2015 4:58 PM | Updated on Aug 15 2018 9:27 PM

ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల - Sakshi

ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు.

హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ వివిధ కంపెనీలకు ఆయన ఈ మెయిల్స్ పంపుతున్నారని ఆయన అన్నారు.

ఇలా ఈమెయిళ్లు పంపుతున్నారనేందుకు తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దళితుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రావెల చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement