తిరుమలలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు | Kartik Purnima Special pujas in Srivari temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

Dec 6 2014 7:40 PM | Updated on Sep 2 2017 5:44 PM

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమల: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, అధికారులు కుండలలో నేతి దీపాలను ఊరేగింపుగా తీసుకవెళ్లారు. నిండు పున్నమి వేళ దీపాల వెలుగులో స్వామివారిని వీక్షించి భక్తులు ఆనందపరవసులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement