వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి | JC Diwakar Reddy supporters ride on YSRCP activists | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి

Feb 9 2014 8:14 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అనంతపురం: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర రెడ్డి వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్యలపై దాడికి పాల్పడ్డారు.

ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ కార్యకర్యలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై వైఎస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో మౌనం వహించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement