భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-27ను ప్రయోగించేందుకు ఇస్రో అధికారులు సిద్ధమవుతున్నారు.
నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-27ను ప్రయోగించేందుకు ఇస్రో అధికారులు సిద్ధమవుతున్నారు. మార్చి 9న పీఎస్ఎల్వీని నింగిలోకి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంట్డౌన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ మంగళవారం శ్రీహరికోట రానున్నారు.