తిరుపతిలో పాక్షికంగా చంద్రగ్రహణం | irupati partial lunar eclipse | Sakshi
Sakshi News home page

తిరుపతిలో పాక్షికంగా చంద్రగ్రహణం

Apr 5 2015 2:10 AM | Updated on Sep 2 2017 11:51 PM

తిరుపతిలో పాక్షికంగా చంద్రగ్రహణం

తిరుపతిలో పాక్షికంగా చంద్రగ్రహణం

తిరుపతి నగరంలో చంద్రగ్రహణం దృశ్యాలు సాయంత్రం 7.10 నుంచి 7.40 గంటల మధ్య దర్శనమిచ్చాయి.

తిరుపతి కల్చరల్: తిరుపతి నగరంలో చంద్రగ్రహణం దృశ్యాలు సాయంత్రం 7.10 నుంచి 7.40 గంటల మధ్య దర్శనమిచ్చాయి. చంద్రగ్రహణం సందర్భంగా నగరంలో గర్భిణులు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఇంటికే పరిమితమయ్యారు.

గ్రహణం వీడిన అనంతరం గర్భిణులతో పాటు ప్రజలందరూ తమ గృహాలను శుభ్రం చేసుకుని  దీపారాధనలు చేసి పూజలు చేశారు. కొందరు పేదలకు వస్త్రాలు, ధాన్యం, బెల్లం ప్రసాదాలు వండి వితరణ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement