కేంద్ర ఉద్యోగులకు 15న సంక్రాంతి సెలవు | holiday for centre government employees on 15th | Sakshi
Sakshi News home page

కేంద్ర ఉద్యోగులకు 15న సంక్రాంతి సెలవు

Jan 10 2015 2:40 AM | Updated on Aug 20 2018 9:16 PM

తెలంగాణ, ఏపీల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి సెలవు దినం మారింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి సెలవు దినం మారింది. ఈనెల 14కు బదులు 15ను సంక్రాంతి సెలవుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమన్వయ కమిటీ ప్రకటన విడుదల చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement